ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్టలో కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 19 వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈనెల 15న ఆరుబయట సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ …స్వామివారి కల్యాణం రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa