కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలు సహా 61 మంది రచయితలను చంపేస్తామంటూ.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లేఖలు సంచలనం రేపుతున్నాయి. ఈ 63 మంది దేశద్రోహులు ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆ వ్యక్తులు లేఖలో పేర్కొన్నారు. 'ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ ఫ్యామిలీకి చెప్పండి' అని రాసి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa