మంత్రిపదవులు దక్కని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. 'ఎవరిని నిర్లక్ష్యం చేయడం లేదు. మంత్రిపదవులు దక్కని వారికి ప్రాముఖ్యత లేదనుకుంటే పొరపాటు. 3 అంశాలపై మంత్రివర్గ కూర్పు జరిగింది. వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత పెంచడం, ప్రాంతాలవారీగా సమతుల్యత, కులాలవారీగా అవకాశం ఇవ్వడం పరిగణలోకి తీసుకున్నాం. మంత్రిపదవులు దక్కనివారికి ఇతర పదవుల్లోకి తీసుకుంటాం' అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa