కర్ణాటక రాష్ట్ర బెంగుళూరు సిటీ అభివృధ్ది శాఖా మంత్రి బైరతి బసవరాజ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనార్థం కోసం కదిరి పట్టణముకు విచ్చేసిన సందర్భంగా బారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అద్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి మంగళవారం కలిశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి, కదిరి పట్టణ ప్రధాన కార్యదర్శి రవి, చంద్ర నాయుడు, పట్టణ యువమోర్చ అద్యక్షులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa