ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : చెన్నైకి ఎదురు దెబ్బ.. లీగ్ కి ఆ ఆల్‌రౌండర్‌ దూరం

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 06:12 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయిన చెన్నైకి గట్టి షాక్‌ తగిలింది. రూ.14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ ఈ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. వెన్ను నొప్పి కారణంగా తొలి 4 మ్యాచ్‌లకు దూరమైన చాహర్‌ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని లీగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చెన్నై యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa