యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (UN) ఆర్బర్ డే ఫౌండేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో సంయుక్తంగా ముంబైని "2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్"గా గుర్తించినట్లు మంగళవారం తెలిపింది.భారతదేశంలో ఈ ఘనతను అందుకున్న రెండవ నగరం ముంబై. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అర్బర్ డే ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ లాంబ్ ముంబై నగరాన్ని పురస్కరించుకుని రాసిన ప్రత్యేక లేఖలో ముంబై నగరానికి శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa