కేంద్రీయ విద్యాలయాలలో విద్యార్థులను చేర్పించేందుకు ఉన్న ఎంపీకి కోటాను రద్దు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వెంగలాయపాలెం సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులను చేర్పించేందుకు, గుంటూరు ఎంపీ, నరసరావుపేటఎంపీ, లకు ఒక్కొక్కరికి 10 మందిని చేర్పించే అవకాశం ఉండేది. ఆ ఆవకాశం దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో, కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల చేర్చిక విషయంలో ఎంపీల కోటా ను రద్దు చేస్తూ బుధవారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గుంటూరు కేంద్రీయ విద్యాలయానికి, ఎంపీలకు లేఖను పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa