ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ ప్రజలకు శుభవార్త

national |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 11:56 AM

పంజాబ్ లో ఆమ్  ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరి ఇవాళ్టికి నెలరోజులు పూర్తయిన వేళ... భగవంత్ మాన్ సర్కార్ రాష్ట్ర ప్రజలు శుభవార్త చెప్పింది. జులై 1 నుంచి... ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్  అందించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 16న రాష్ట్ర ప్రజలు మంచి వార్త వినబోతున్నారంటూ ఇటీవల CMభగవంత్ మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు తేదీని ప్రకటించింది


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com