తూర్పు గోదావరి: రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు పిర్యాదు అందినట్లు సీతానగరం ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బూసి సతీష్ అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa