కాకినాడ జిల్లా తుని పట్నం రాజీవ్ గృహకల్ప చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై స్వామి తెలిపారు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ లో పని చేస్తున్న సీఎం సోమశేఖర్ (30). అప్పులు ఎక్కువై ఆదివారం మధ్యాహ్నం అఘాయిత్యానికి పాల్పడినట్లు అతడి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa