సత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం చాకార్లపల్లి లో నూతనంగా పేదలకు జగనన్న కాలనీలో వీధి కొలాయిలను ఎమ్మేల్యే శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా గృహిణిలకు నీటి బిందే అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి నరసింహులు, కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి డిసి అశోక్, వైస్ ఎంపిపి వెంకటనారాయణ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa