మునకాలపేట మీదుగా గజపతినగరంనకు వెళ్లే రహదారిలో నిర్మించిన వంతెన శిథిలావస్తకు చేరుకుంది.ఇది పురాతన కాలం నాటిది కావటంతో ఎప్పుడు ఎం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ వంతెన పై నుండి మునకాలపేట,కొత్తవలస గ్రామాల మీదుగా గజపతినగరం లోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తూవుంటారు.ఇప్పటికయినా అధికారులు స్పందించి వంతెనను బాగు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.