తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పరిధిలోని చైతన్యపురం వద్ద నందనవనం లే ఔట్ కు చెందిన శ్రీనివాస కల్యాణ్ ( 24 ) అనే ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ఇదే బైక్ పై ప్రయాణిస్తున్న కిరణ్ తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa