శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి(మ) వెన్నెలవలసలో గ్రామస్తులు లాక్‌డౌన్ విధించుకున్నారు. దుష్టశక్తులున్నాయంటూ గ్రామం చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్న గ్రామస్తులు.. ఈ మూఢనమ్మకంతో వెన్నెలవలసలో క్షుద్రపూజలు చేస్తున్నారు. ఈ నెల 25 వరకు గ్రామంలోకి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీలకు తాళాలు వేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa