అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని చెరువు మీదుగా గుంతకల్లు వైపు ప్రధాన రహదారి వెళుతుంది. వాహనదారులు ఏమాత్రం పొరబడినా చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతంలో విద్యాలయాలు ఉండటంతో పిల్లలు సందడి కూడా ఎక్కువ. నీటిని చూసేందుకు వస్తుంటారు. ఆధికారులు చెరువు కట్టపై రక్షణ చర్యలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa