మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం శ్రీనగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నారా నారాయణ ( 25 ) కు శివలీలతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో గొడవ పడేవాడు. మనస్తాపానికి గురైన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అవిలాల చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa