బీహార్‌లోని దర్భంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించారు.ఎల్‌పిజి సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి, ఉదయం గాలులు వీయడంతో మంటలు ఇతర ఇళ్లకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పదికి పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి.మృతులు మౌషమి కుమారి (10), మెహర్ కుమారి (8)గా గుర్తించారు.పేలుడు తాకిడికి బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa