ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 12:53 PM

విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు కస్తూరి పాఠశాల సమీపంలో మూడు రోజులు క్రితం దుర్గారావు అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం కి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com