తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని నీరువాయి ఎస్సీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం వద్ద 5 లీటర్ల సారాయి, రామగిరి ఎస్సీకాలనీకి చెందిన 5 చిట్టిబాబు వద్ద 10 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈబీ సీఐ విశ్వేశ్వరరావు తెలిపారు. వీరిరువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. నాటు సారా తయారు చేసినా విక్రయించే శిక్ష తప్పవని సిఐ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa