చిత్తూరు నగరం సంతపెట బాణాల వీధికి చెందిన యువతి ఆదివారం అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంట్లో ఉంటు అమ్మ నడుపుతున్న చిల్లర దుకాణం చూసుకుంటూ ఉంది. ఈ నేపధ్యంలో ఆదివారం చిల్లర దుకాణం వెళ్తానని చెప్పి తిరిగి రాక పోవడంతో అమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa