హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక సమావేశం ముగిసింది. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ భేటీకి పలువురు ఉన్నతాధికారులు, సీనియర్ న్యాయమూర్తులు హాజరయ్యారు. హైకోర్టుకు అదనపు భవన నిర్మాణ పనులు, సౌకర్యాలపై చర్చించినట్లు సమాచారం. సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌తో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa