జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాకు నూతనంగా రెండు ఎస్డి ఓపి కార్యాలయాలను మంజూరు చేస్తూ హెమ్ డిపార్ట్మెంట్ సేవా విభాగం ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లా లోని పత్తికొండలో స్పెషల్ బ్రాంచ్-2 (ఎస్ ఎస్ పి) ని ఎమ్మిగనూరులో డిపిటిసి(రెగులర్) ఎస్ డీపీఓ పోస్టులను నూతనంగా రూపొందిస్తూ అవసరమైన సిబ్బందిని సమానంగా ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa