బొమ్మనహాల్ మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు టిడిపి గౌరవసభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ బలరామిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ సభ్యులు కాలవ శ్రీనివాసులు పాల్గొంటారని తెలిపారు. టిడిపి మండల నాయకులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లు, అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa