గన్నవరం: పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కాలేజీ మరియు హాస్పటల్ ఫుడ్ క్యాంటీన్ లో నాసిరకం ఆహారపదార్థాలు అమ్ముతున్నారనే వార్త ఉదయం నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పై కాలేజ్ యాజమాన్యం స్పందించి మీడియాలో వచ్చిన వార్త అవాస్తవం అని తెలియజేశారు.
తమ కాలేజీ ఫుడ్ క్యాంటీన్ లో ఎటువంటి పాయిజన్ జరగలేదని విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులు కు కానీ ఎటువంటి అనారోగ్యం కారణాలు తలత్తలేదని యాజమాన్యం తెలియజేశారు.