-- మన ఆహారంలో భాగంగా వారానికొక కోడిగుడ్డును తీసుకోవటం వల్ల డయాబెటిస్ కు గురయ్యే అవకాశాలను 76 శాతం తగ్గించుకోవచ్చు.
--- సగటు మహిళ తనకు తెలిసిన రహస్యాన్ని దాదాపు 47గంటల 15నిమిషాల పాటు మాత్రమే రహస్యంగా ఉంచగలదు. ఇక ఆ తర్వాత ఎవరో ఒకరికి ఆ విషయాన్ని చెప్పాల్సిందేనట.
--- ప్రముఖ కార్టూన్ పాత్ర ఐన మిక్కీ మౌస్ ను కనిపెట్టింది ఎవరంటే వాల్ట్ డిస్నీ అని ఠక్కున చెప్పేస్తారు. నిజానికి మిక్కీ మౌస్ పాత్ర కు ప్రాణం పోసింది ఆ కంపెనీ చీఫ్ యానిమేటర్ Ub ఇవెర్క్స్ .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa