ప్రస్తుతం రాజకీయాలలో ఏమి జరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. తగ్గేదేలే అన్నట్లు మాటకు మాట సమాధానాలు తార స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమం లోనే........ బాబుకి కౌలు చెయ్యడం మానుకొని, సొంత చేను చేసుకో ... కొంతైన ఫలితం ఉండొచ్చు. చంద్రన్న చేతిలో "పావు " కళ్యాణ్ గారు అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేయగా , దేనికి బదులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని రాయపాటి అరుణ స్పందిస్తూ... తమరు ఇప్పటికైనా సంజన, సుకన్య పొలాల్లో విత్తనాలు చల్లటం మానుకొని మంత్రి పదవి బాధ్యత లు నిర్వర్తించండి.2024లో ఫలితం ఉంటుంది ఆంబోతు రాంబాబు గారు అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసారు.