చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల పరిధిలోని గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ యువకుడు ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని మృతి చెందాడు. గ్రామానికి చెందిన సురేంద్రబాబు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చౌడేపల్లి - పరికినదోన మార్గంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa