అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి కోక్రాఝర్ జిల్లాలోని శ్రీరాంపూర్ గేట్ వద్ద ట్రక్కు నుండి 3.1 కిలోల హెరాయిన్ మరియు 85 కిలోల నల్లమందు సహా పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సోదాల్లో ట్రక్కు నుంచి 3.1 కిలోల హెరాయిన్, 85 కిలోల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వ్యక్తిని అరెస్ట్ చేసారు అని తెలిపారు.విచారణ కొనసాగుతోంది" అని పోలీసు అధికారి తెలిపారు.