ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్ లో రాహుల్ 77, దీపక్ హుడా 52, డికాక్ 23, స్టోయినిస్ 17*, కృనల్ పాండ్య 9* పరుగులు చేశారు.
ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సెకండాఫ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ మొదట్లో తడబడిన చివరికి ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సిన ఢిల్లీ 20 ఓవర్స్ లో 7 వికెట్స్ నష్టానికి 189 పరుగులు చేసింది. చివరికి 6 పరుగుల తేడాతో ఢిల్లీ పై లక్నో సూపర్ జాయింట్స్ గెలుపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa