సత్తెనపల్లి నియోజకవర్గం నర్నేపాడు గ్రామంలో మే ఒకటో తారీకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కి గ్రామానికి పెన్షన్ల పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్తారని ఆయన మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa