కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నుంచి పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనను ప్రారంభించనున్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా హోంమంత్రి ఆరు బహిరంగ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మైత్రి మ్యూజియం శంకుస్థాపన చేసి రాష్ట్రంలోని బీఓపీ హరిదాస్‌పూర్‌లో ఉదయం 11:45 గంటలకు ప్రహరీ సమ్మేళనానికి హాజరవుతారు.కోల్‌కతాలోని హోటల్ వెస్టిన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో హోంమంత్రి సమావేశం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa