కొల్లిపర మండలం అన్నవరం గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ. పార్టీ కార్యకర్తలంతా సభ్యత్వ నమోదు చేసుకోవాలని, పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా ప్రమాద భీమా ఉంటుందని అన్నారు. అనంతరం పలువురు వైసీపీ నేతలు మాజీ మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు.