గుంటూరు: రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు పలువురు వైద్య ఉద్యోగులను అనధికారిక డిప్యూటేషన్లపై కొనసాగిస్తున్నారు. అనుమతి లేకుండా ఏ ఒక్కరిని డిప్యూటేషన్లపై కొనసాగించ రాదని, వారందరినీ మాతృ స్థానాలకు వెనక్కి పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం గుంటూరు డీఎం హెచ్ఓ కార్యాలయం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa