తెనాలి పట్టణ జయప్రకాశ్ నగర్ లోని మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన. "తెనాలి ప్రీమియర్ లీగ్" సీజన్-03 క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa