ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం.. చివరకు..

international |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 03:35 PM

థాయ్‌లాండ్ కు చెందిన చార్న్ జాన్‌వాచకల్‌కు 72 ఏళ్లు. ఆయన భార్య 21 ఏళ్ల క్రితం కన్నుమూసింది. భార్య మరణాన్ని తట్టుకోలేని అతను.. ఆమె ఉన్న శవపేటికతో ఇంతకాలం సహజీవనం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. 'చిన్న పని మీద బయటకు వెళ్తున్నావు అంతేనమ్మా.. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చేస్తావట' అని ఆమెను ఖననం చేసే సమయంలో చార్న్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com