ఉక్రెయిన్‌లో రష్యా మారణకాండ కొనసాగుతోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్సక్ ప్రాంతంలో ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 60మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో భవనంలో 90మంది ఉండగా 30మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa