ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.11 గంటలకు కర్లపాలెం మండలం నర్రవారి పాలెం గ్రామంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.. సాయంత్రం 5 గంటలకు బాపట్ల టౌన్ వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కు జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని డిప్యూటీ స్పీకర్ కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa