ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెగిపోయిన తేలియాడే వంతెన

national |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 01:11 PM

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో టూరిస్టుల కోసం నిర్మించిన తేలియాడే వంతెన ప్రారంభించిన రెండు రోజుల్లోనే ధ్వంసమైంది. కర్ణాటకలో ఇలాంటి బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారి. మాల్పే బీచ్​కు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే నిరంతరం ఎగిసిపడుతున్న అలలకు ఇంటర్ ​లాకింగ్​ ప్లేట్స్​ తెగిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​ గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com