గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 157 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కేశవ రెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 17 వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 18వ తేదీన దరఖాస్తు పరిశీలన, 19, 20 తేదీల్లో మౌలిక పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మండల కార్యాలయంలో ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa