వ్యాప్తంగా అన్నీ దారుణాలే జరుగుతున్నాయని, దీనికి విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం రామయ్య మ ఎట్నం గ్రామంలో అల్లు నరసింహమూర్తి అధ్యక్షతన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్యకర్తలను అనిత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సందర్భంగా నిర్వహించిన సభలో ఈ ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, తాను ఎమ్మెల్యే అయిన వెంటనే రామయ్యపట్నం గ్రామం నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని హామీ ఇచ్చారు.