నల్ల పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుంటూరు రూరల్ మండలం వెంగలయపాలెం గ్రామంలో మైనర్ బాలిక కు మాయ మాటలు చెప్పి మానభంగం చేసి ఎవరూ చూడకుండా బుధవారం రాత్రి బాలికను ఇంటి దగ్గర వదిలి వేసి వెళ్ళాడు. బాలిక ఏడుస్తుంటే తల్లిదండ్రులకి అనుమానం రావడంతో బాలికను వైద్య చికిత్స నిమిత్తం జిజిహెచ్ కు తరలిoచారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు పిర్యాదు చేయగా మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.