ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్ పోర్ట్ పరిశీలనలో నగదు తీసుకుంటే చర్యలు ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 12:41 PM

విధి నిర్వహణలో పోలీసులు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. స్పెషల్ బ్రాంచ్ పొలీసులతో సమావేశం జరిపారు. పాస్పోర్ట్ ఉద్యోగులతో ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ప్రజల నుంచి నగలు తీసుకోకూడదున్నారు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 100 కు ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com