గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డి ఆర్ సి సమావేశం మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాట్లాడుతూ. డిజిటల్ అసిస్టెంట్ , వెల్ఫేర్ సెక్రటరీలు, మిగతా సిబ్బంది ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాల వివరాలను స్థానిక ప్రజలకుతెలియజేయాలన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa