గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరగనున్న గడపగడపకు మన ప్రభుత్వo కార్యాలయంలో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. గడపగడపకు మన ప్రభుత్వ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.