వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని 2 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ( 02764 ) జూన్ 4 , 11 , 18 , 25 న సాయంత్రం 6. 40 కు సికింద్రాబాద్ బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6. 45 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరుపతి - సికింద్రాబాద్ ( 02763 ) 5 , 12 , 19 , 26 సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి తెల్లవారుజామున 5. 45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa