ఉత్తర సిక్కింలో టూరిస్టులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు, వారి డ్రైవర్ మరణించారు. లాచుంగ్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని కెడుంగ్ భీర్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కారు 100 అడుగుల లోయలో పడిపోవడంతో సురేశ్ పునామియా, తురల్, హిరాల్, దేవాన్షి, జయన్ పరిమార్, వారి డ్రైవర్ సోమి బిశ్వకర్మ మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa