స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 820 పాయింట్ల లాభంతో 55,704 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 237 పాయింట్ల వృద్ధితో 16,589 వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, విప్రోలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.