గుంటూరు మీదుగా తిరుపతికి 5 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. నెంబరు O7433 హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 31, జూన్ 7, 14, 21, 28 తేదీలలో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12:10కి గుంటూరు మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతి చేరుకుంటుంది. 07434 తిరుపతి - హైదరాబాద్ రైలు జూన్2, 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 8:25 గంటలకు బయలుదేరి 2:20 కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 7:20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.