మంగళగిరి మండలం పెదవడ్లపూడి పంచాయతీ పరిధిలో కాంట్రాక్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న పెనుమూలి గ్రామానికి చెందిన కార్తీక్ చినవడ్లపూడి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తూ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అనుభవం లేకపోవడంతో నే కరెంటు షాకు తగిలినట్లు తెలుస్తోంది. అనుభవం లేని వ్యక్తి తో అధికారులు ట్రాన్స్ఫార్మర్స్ ల వద్ద పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.