మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై బైక్ లు ఆపి మాట్లాడుకుంటున్న యువకులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa